facebook pixel
chevron_right Entertainment
transparent
శ్రీను వైట్ల గొప్ప నటుడు
శ్రీను వైట్ల సినిమాలంటేనే ఎప్పుడూ ఎంజాయ్‌ చేస్తూ చేస్తాం. 'అమర్‌ అక్బర్‌ ఆంటొని' సినిమా కూడా చాలా ఎంజాయ్‌ చేస్తూ చేశాం. మా కాంబినేషన్‌లో ఇది నాలుగో సినిమా. ఫస్ట్‌ చిత్రం 'నీకోసం' కొంచెం ఎమోషనల్‌ లవ్‌స్టోరీ. 'వెంకీ, దుబాయ్‌ శీను' ఔట్‌ అండ్‌ ఔట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌. ఈ రెండింటి కలయిక 'అమర్‌ అక్బర్‌ ఆంటొని'. మీకు నచ్చుతుందని నేను నమ్ముతున్నా అని రవితేజ అన్నారు. రవితేజ, ఇలియానా జంటగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'అమర్‌ అక్బర్‌ ఆంటొని'. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్‌ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 16న విడుదల కానుంది.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App