facebook pixel
chevron_right Top
transparent
ప్రతి గూడానికి రోడ్డు సౌకర్యం కల్పించాం : జోగు రామన్న
డెభ్బై ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఆదివాసీ గూడాల్లో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. కానీ నాలుగున్నరేళ్ల టీఆర్‌ఎస్ ప్రభుత్వ పాలనలో ప్రతి గూడానికి రోడ్డు సౌకర్యం కల్పించాం, మిషన్ భగీరథతో మంచినీటి సౌకర్యాన్ని కల్పించామని మంత్రి జోగు రామన్న తెలిపారు. ఆదిలాబాద్ రూరల్ మండలంలోని ఖండాల, సాలెగూడ, సాలేటిగూడా, ఎస్సీ గూడా, లోహారతో పాటు తదితర మారుమూల గ్రామాల్లో మంత్రి జోగు రామన్న ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ. అటవీ భూములను సాగు చేసుకుంటున్న గిరిజన, గిరిజనేతర రైతులకు సైతం రైతుబంధు పథకం అమలు చేసి నగదు అందిస్తున్నామని చెప్పారు. ఆదివాసీల ఆరాధ్య దైవమైన కొమ్రం భీం స్మారకార్థం జోడేఘాట్‌లో రూ.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App