facebook pixel
chevron_right Top
transparent
ముస్లిం మంత్రుల పేర్లు మార్చగలరా..?
దేశవ్యాప్తంగా చారిత్రక నగరాల పేర్లను మార్చే సంప్రాదాయం ప్రారంభమయ్యింది. ఎక్కువ మంది మాత్రం ఈ విషయం గురించి విమర్శలు చేస్తోన్నారు. ఈ క్రమంలో ముస్లిం పాలకుల పేర్ల మీద ఉన్న చారిత్రక నగరాల పేర్లు మారుస్తున్న బీజేపీ నాయకులు. వారి పార్టీలో ఉన్న ముస్లిం ఎమ్మెల్యేలు, మంత్రుల పేర్లు కూడా మారుస్తారా అంటూ బీజేపీ పార్టీ మిత్రుడు. యోగి ఆదిత్యనాథ్‌ క్యాబినేట్‌లో మంత్రిగా పనిచేస్తోన్న ఓమ్‌ ప్రకాశ్‌ రాజ్భర్‌ సవాలు చేశారు. కొన్ని రోజుల క్రితం ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం అలహాబాద్‌ పేరును ప్రయాగ్‌రాజ్‌గా, ఫైజాబాద్‌ పేరును శ్రీ అయోధ్యగా మార్చిన సంగతి తెలిసిందే. ఇవేకాక అహ్మదాబాద్‌, ఔరంగబాద్‌, హైదరాబాద్‌, అగ్రా పేర్లను మార్చే యోచనలో ఉన్నట్లు సమాచారం.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App