facebook pixel
chevron_right Business
transparent
షావోమి సరికొత్త ల్యాప్‌టాప్స్‌ లాంచ్‌
చైనా స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం షావోమి రెండుకొత్త ల్యాప్‌టాప్‌లను లాంచ్‌ చేసింది. ఎంఐ నోట్‌బుక్ ఎయిర్ ప్రొడక్ట్‌తో ల్యాప్‌టాప్ విభాగంలోకి కూడా ప్రవేశించిన షావోమీ తాజాగా ఈసిరీస్‌లో భాగంగా రెండు డివైస్‌లను చైనాలో విడుదల చేసింది. 13.3 అంగుళాలు , 15.6-అంగుళాల డిస్‌ప్లేలతో రెండు డివైస్‌లను ప్రారంభించింది. 8న జనరేషన్‌ ఇంటెల్‌ ప్రాసెసర్లను, గ్లాస్‌ టచ్‌ప్యాడ్‌, బ్యాక్‌లిట్‌ కీ బోర్డు ఈ కొత్త ల్యాప్‌టాప్‌ల్లో అమర్చింది. 13.3 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లే. 1920x1080 పిక్సెల్స్‌ స్క్రీన్ రిజల్యూషన్‌. ఇంటెల్ యూహెచ్‌డీ గ్రాఫిక్స్ 620 కార్డు. 1080x1920 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్. 4జీబీ ర్యామ్‌ 128 జీబీ స్టోరేజ్‌.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App