facebook pixel
chevron_right Top
transparent
నైటీ ధరిస్తే 2 వేలు జరిమానా
మహిళలు నైటీలు ధరించడం సర్వ సాధారణం. కానీ ఆ ఊర్లో మాత్రం మహిళలు నైటీ ధరిస్తే జరిమానా విధిస్తున్నారు. ఆ ఊరు ఎక్కడో కాదు. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా తోకలపల్లి గ్రామమే. ఈ గ్రామంలోని 9 మంది పెద్దమనషులతో ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల మధ్య మహిళలు నైటీ ధరించరాదని కమిటీ తీర్మానించింది. ఒక వేళ ఈ సమయంలో మహిళలు నైటీ ధరిస్తే రూ. 2 వేలు జరిమానా విధిస్తున్నారు. పగటిపూట నైటీ ధరించిన మహిళల సమాచారం ఇచ్చిన వారికి రూ. అయితే ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో. శుక్రవారం ఆ గ్రామానికి రెవెన్యూ అధికారులు వెళ్లి విచారణ చేశారు.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App