facebook pixel
chevron_right Technology
transparent
హైదరాబాద్‌కు రానున్న ఇంటెల్ సంస్థ
ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం ఇంటెల్‌ హైదరాబాద్‌లో టెక్నాలజీ సెంటర్‌ను ఏర్పాటు చేయబోతుంది. భారత్ లో కంపెనీ విస్తరణలో భాగంగా హైదరాబాద్ లో టెక్నాలజీ సెంటర్ ను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. టెక్నాలజీ సెంటర్‌ ఆరంభంలోనే ఇంటెల్‌ 1,500 మంది అత్యున్నత నైపుణ్యం కలిగిన ఐటీ ఉద్యోగులను నియమించుకోనుంది. భవిష్యత్‌లో ఈ ఉద్యోగుల సంఖ్య 5 వేల వరకు పెరిగే అవకాశముంది.ఇంటెల్‌ ఇండియా అధిపతి నివృత్తి రాయ్‌ శుక్రవారం తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌తో బేగంపేట క్యాంపు కార్యాలయంలో సమావేశమై టెక్నాలజీ సెంటర్‌ ఏర్పాటుపై చర్చలు జరిపారు. నమస్తే ఇండియా అంటున్న ఇన్‌స్టా‌గ్రామ్ గిజ్బాట్ మరిన్ని అప్డేట్స్ ఇక్కడే.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App