facebook pixel
chevron_right Top
transparent
జుట్లు పెరుగుదలకు మేలు చేసే మెంతులు..
మెంతులు జుట్టు పెరుగుదలలో ఎంతో మేలు చేస్తాయి. మెంతుల్లో ఫోలిక్ ఆమ్లం, విటమిన్ ఎ, కె, సి, పొటాషియం, క్యాల్షియం, ఐరన్ వంటి ఖనిజాలు పుష్కలం. మెంతులతో చేసే ప్యాక్‌లేంటో చదువండి. దీన్ని జుట్టుకు రాసి 20 నిమిషాలు అలాగే వదిలేసి తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయడం వల్ల జుట్టు పెరుగుదల బాగుంటుంది. మెంతులను నానబెట్టి పేస్ట్ చేసి దాంట్లో నిమ్మరసం కలుపుకోవాలి. జుట్టుకు రాసి మర్దన చేయాలి. అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఈ ప్యాక్ వల్ల చుండ్రు సమస్య తగ్గుతుంది. కొబ్బరి పాలల్లో మెంతుల పొడి వేసి తలకు రాయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు ఊడడం ఆగిపోవడమే గాక ఒత్తుగా పెరుగుతుంది కూడా.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App