facebook pixel
chevron_right Top
transparent
డాక్టర్‌ను చెప్పులతో కొట్టిన నర్సులు
తమతో అసభ్యంగా ప్రవర్తించిన డాక్టర్‌ను నర్సులంతా కలిసి చెప్పులలో చితకబాదారు. వారి నుంచి తప్పించుకొని ప్రయత్నించినా విడిచిపెట్టలేదు. ఈ ఘటన బీహార్‌లోని కతిహార్ ఆస్పత్రిలో జరిగింది. ఆస్పత్రిలో పనిచేస్తున్న ఓ ట్రైనీ నర్సుపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఆమె తన తోటి నర్సులకు చెప్పింది. దీంతో ఆస్పత్రిలోని నర్సులు అంతా కలిసి అసభ్యంగా ప్రవర్తించిన డాక్టర్‌ను పరిగెత్తించి. ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App