facebook pixel
chevron_right Politics
transparent
వైఎస్సార్‌ సీపీ విశాఖ దక్షిణ కోఆర్డినేటర్‌గా రమణమూర్తి
విశాఖ దక్షిణ నియోజకవర్గం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కోఆర్డినేటర్‌గా డాక్టర్‌ రమణమూర్తిని పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నియమించారు. ఇప్పటివరకు ఈ పదవిలో కోలా గురువులు ఉండగా ఆయనను పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, జాన్‌ వెస్లీని పార్టీ అధికార ప్రతినిధిగా నియమిస్తూ ఓ ప్రకటనను విడుదల చేశారు. ప్రముఖ సామాజికవేత్త, కళా ఆస్పత్రి ఎండీ అయిన డా. పీవీ రమణమూర్తి ఇటీవల వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన విషయం తెలిసిందే.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App