facebook pixel
chevron_right Sports
transparent
అందరివాడు ధోని ఉండగా.. టెన్షన్‌ ఎందుకు?
'అందరివాడు మహేంద్ర సింగ్‌ ధోని ఉండగా టెన్షన్‌ ఎందుకు దండగా' అంటున్నాడు. హైదరాబాదీ క్రికెటర్‌ అంబటి రాయుడు. యోయో టెస్ట్‌ అర్హత సాధించి ఆసియాకప్‌ టోర్నీకి ఎంపికైన ఈ హైదరాబాదీ మీడియాతో మాట్లాడాడు. 'విరాట్‌ లేకపోవడం జట్టుకు పెద్ద లోటే. కానీ ట్రోఫీ గెలిపించగల నాణ్యమైన ఆటగాళ్లు జట్టులో ఉన్నారు. ఇంతకు ముందు జట్టుకు నాయకత్వం వహించిన అందరివాడు ధోని అండగా ఉంటాడు. ఈ సీజన్‌లో రాణించేందుకు అతడు నాకు ఎంతో సాయం చేశాడు' అని రాయుడు చెప్పుకొచ్చాడు. 2019 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకోని టీమిండియా మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ కోసం చాలా రోజులుగా ప్రయోగాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో అంబటి రాయుడు మిడిలార్డర్‌లో తన స్థానం పదిలపరుచుకొనే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయంపై రాయుడు స్పందిస్తూ.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App