facebook pixel
chevron_right Top
transparent
సీఎం నుంచి ప్రధాని దాకా: నరేంద్ర మోడీ కుటుంబం, రాజకీయాలు.. క్లుప్తంగా
ఈ పేరు వింటే బీజేపీ కార్యకర్తలకు కొత్త ఉత్సాహం వస్తుంది. ముఖ్యమంత్రిగా గుజరాత్‌ను ముందంజలో నిలిపారు. ఆ తర్వాత 2014కు ముందు ప్రధానమంత్రి అభ్యర్థిగా తెరపైకి వచ్చారు. ప్రధాని అయ్యాక భారత దేశాన్ని ప్రపంచంలో మరింత ఉన్నత స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నారు. చాయ్ అమ్ముకునే స్థాయి నుంచి ప్రధానమంత్రి స్థాయికి ఎదిగారు. నరేంద్ర మోడీకి నలుగురు సోదరులు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎక్కువగా వినియోగిస్తారు. పలు వ్యాసాలతో పాటు మూడు పుస్తకాలు రచించారు. సాధారణంగా ముఖ్యమంత్రులు లేదా మంత్రులు వంటి పదవులు అధిష్టించిన వారి కుటుంబ సభ్యులు, స్నేహితులు ఏదో విధంగా లబ్ధి పొందుతారు. ఆయన కుటుంబం అందుకు భిన్నం. మోడీ సోదరులు, సోదరి ఎవరి జీవితాలు వారివే.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App