facebook pixel
chevron_right Top
transparent
టిటిడికి ఎపి ప్రభుత్వం నుంచి విముక్తిపై పిటిషన్:సుప్రీంకోర్టులో సోమవారం విచారణ
తిరుమల తిరుపతి దేవస్థానం ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నియంత్రణ నుంచి విముక్తి చేయాలని కోరుతూ దాఖలైన రిట్ పిటిషన్‌పై సోమవారం సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. సుప్రీం కోర్టులో ఈ పిటిషన్‌ను బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యం స్వామి, సత్య సభర్వాల్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. టిటిడి వివాదం సందర్భంగా ఈ ఏడాది జూన్ లో బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యం స్వామి మీడియాతో మాట్లాడుతూ ఈ విషయమై తాను న్యాయ నిపుణుల బృందంతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. టీటీడీని ఎపి ప్రభుత్వం నుంచి విముక్తి చేయాలని ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసేందుకు చర్చలు జరుపుతున్నామని అప్పట్లో ఆయన తెలిపారు. ప్రధానార్చకుడు రమణ దీక్షితులును టిటిడి బలవంతంగా పదవీ విరమణ చేయించడం, అనంతరం రమణ దీక్షితులు స్థానంలో ఏ.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App