facebook pixel
chevron_right Top
transparent
హ్యాట్సాఫ్: నొప్పులతో బాధపడుతున్న ఈ మహిళను హాస్పిటల్‌కు మోసుకెళ్లిన మథురా పోలీస్
పోలీసులంటే కఠినస్తులు అనే పేరుమాత్రమే ఉందని అందరికీ తెలుసు. వారికి స్పందించే హృదయం, మానవత్వం ఉందని కొందరికి మాత్రమే తెలుసు. ఇలాంటి గుండెలు పిండేసిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. మథురాలో ఓ నిండు గర్భవతిని ఓ పోలీసు తన చేతులపై కూర్చోబెట్టుకుని హాస్పిటల్‌కు తీసుకెళ్లాడు. అంబులెన్స్‌కు ఫోన్ చేసినప్పటికీ అది సమయంకు చేరుకోలేకపోవడంతో పోలీసు చేతులే అంబులెన్స్ అయ్యాయి.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App