facebook pixel
chevron_right Top
transparent
ప్రణయ్ అంతిమయాత్ర, అమృతను ఊరడించిన అజయ్: హత్యపై కేటీఆర్ స్పందన
ప్రణయ్ అంతిమయాత్ర ఆదివారం మధ్యాహ్నం ప్రారంభమైంది. అంతిమయాత్రలో ప్రణయ్ భార్య అమృత, సోదరుడు అజయ్, అతని తల్లిదండ్రులు, గ్రామస్తులు, స్థానికులు కన్నీరు మున్నీరయ్యారు. ప్రణయ్ బాడీపై పడి అందరూ ఏడుస్తుంటే ఆపడం ఎవరితరం కాలేదు. అంతిమయాత్ర సందర్భంగా ట్రాక్టర్ పైన భర్త మృతదేహం వద్ద అమృత రోధించింది. అజయ్ (ప్రణయ్ తమ్ముడు) ఇంటికి రాగానే అమృత వర్షిణి పడిపడి ఏడ్చింది. అతను ఆమెను ఊరుకుంచే ప్రయత్నాలు చేశాడు. నాన్న అందుకే ఫోన్ చేశాడని ఇప్పుడర్థమైంది: అమృత, ప్రణయ్‌పై గతంలోను. ప్రణయ్ హత్యను ఖండించిన కేటీఆర్ తెలంగాణ రాష్ట్ర ఆపద్ధర్మ మంత్రి కేటీ రామారావు ప్రణయ్ హత్యను ఖండించారు. అమృత, ప్రణయ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App