facebook pixel
chevron_right Top
transparent
జైల్లో చచ్చిపో.. లేదంటే చంపేస్తారు: ప్రణయ్ తమ్ముడు, వదినను చూసి కన్నీరుమున్నీరు
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ప్రేమ, పెళ్లి కారణంగా ప్రణయ్ హత్యకు గురైన విషయం తెలిసిందే. అతని సోదరుడు అజయ్ ఉక్రెయిన్ నుంచి వచ్చాడు. శంషాబాద్ విమానాశ్రయంలో దిగిన అతను నేరుగా మిర్యాలగూడలోని తన ఇంటికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రణయ్ భార్య అమృత, ప్రణయ్ తల్లిదండ్రులు. అజయ్ వద్దకు వచ్చి ఏడ్చారు. వదినను, తల్లిదండ్రులను అలా చూసి అజయ్ కన్నీరుమున్నీరు అయ్యాడు. అక్కడ ఉద్వేగభరిత, ఉద్విగ్న వాతావరణం కనిపించింది. అజయ్ రాకతో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా అజయ్ మాట్లాడారు. అమృతపై ప్రేమతోనే చంపించా, 9వ తరగతిలోనే చెప్పా: ప్రణయ్ హత్యపై అమ్మాయి తండ్రి.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App