facebook pixel
chevron_right Top
transparent
హీరో ఉపేంద్ర కొత్త పార్టీ, డేట్ ఫిక్, ఫ్యాన్స్ కు బర్త్ డే గిఫ్ట్, యుపీపీ, జెండా, సిద్దాంతాలు!
దర్శకుడు, బహుబాష నటుడు ఉపేంద్ర కొత్త రాజకీయ పార్టీ ప్రారంభించడానికి ముహుర్తం నిర్ణయించారు. ఈనెల 18వ తేదీ మంగళవారం తన కొత్త రాజకీయ పార్టీ ప్రారంభిస్తానని హీరో ఉపేంద్ర ఆదివారం స్పష్టం చేశారు. ఫ్యాన్స్ కు బర్త్ డే గిఫ్ట్ ఇవ్వాలని ఉపేంద్ర నిర్ణయించారు. ప్రజలే ప్రభువులు, ప్రజలకు నీతివంతమైన పరిపాలన అందించడానికి మనం కేంద్ర బిందువు కావాలని, ఈ వ్యవస్థను మార్చడానికి ఉత్తమ ప్రజాకీయ పార్టీ (యుపీపీ) పార్టీని ఈనెల 18వ తేదీన ఉదయం 10.30 గంటలకు తన నివాసంలో ప్రారంభిస్తానని, మీరందరూ హాజరుకావాలని ఆదివారం సోషల్ మీడియాలో ఉపేంద్ర మనవి చేశారు. హీరో ఉపేంద్ర మే 10వ తేదీన ఢిల్లీలో ఉత్తమ ప్రజాకీయ పార్టీని రిజిస్టర్ చేయించారు.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App