facebook pixel
chevron_right Top
transparent
పూణెలో పానీపూరీ గణపతిని చూశారా..?
దేశ వ్యాప్తంగా వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. వాడవాడల ఏర్పాటు చేసిన మండపాల్లో కొలువుదీరిన బొజ్జ గణపయ్యలు భక్తులచే పూజలందుకుంటున్నారు. అనేక రూపాల్లో కొలువైన విఘ్నేశ్వరులను భక్తులు పూజిస్తున్నారు. ఈ క్రమంలోనే పూణెలో ఏర్పాటు చేసిన పానీపూరీ గణపతి ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటున్నాడు. పూణెలో గణేష్ భెల్ అనే చాట్ షాపు ఓనర్ రమేష్ గుడ్‌మెవార్ 10వేల పానీపూరీలు, కొన్ని వెదురు కర్రలతో పానీ పూరీ విఘ్నేశ్వరున్ని తయారు చేయించి మండపంలో ఏర్పాటు చేశాడు. పర్యావరణ హితమైన గణేష్ విగ్రహాలను ఏర్పాటు చేయాలని చెబుతుండడంతో తాను ఇలా గణపతిని తయారు చేయించి ఏర్పాటు చేశానని రమేష్ చెప్పాడు. ఇక ఈ గణపతిని తయారు చేసిన కళాకారుడు ప్రశాంత్ సాలుంకె మాట్లాడుతూ.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App