facebook pixel
chevron_right Top
transparent
రసవత్తరంగా కర్ణాటక రాజకీయాలు, సిద్దూతో భేటీ, ఆపరేషన్ కమల, రిసార్టుకు ఎమ్మెల్యేలు!
కర్ణాటక రాజకీయాలు రసవత్తరంగా మారడంతో మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్-జేడీఎస్ పార్టీల సమన్వయ సమితి అధ్యక్షుడు సిద్దరామయ్యతో పలువురు నాయకులు ఆదివారం భేటీ అయ్యారు. బెంగళూరులోని కావేరీలోని సిద్దరామయ్య నివాసానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు క్యూ కడుతున్నారు. ఎమ్మెల్యేలు అందర్నీ వెంటనే రిసార్టుకు తరలించాలని చర్చలు జరిగాయని సమాచారం. సర్వే దెబ్బ: కర్ణాటక ప్రభుత్వం పనితీరుపై 35 శాతం, నరేంద్ర మోడీ మళ్లీ ప్రధాని! 12 రోజుల పాటు విదేశీ పర్యటనలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఆదివారం వేకువ జామున కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్నారు. విమానాశ్రయం దగ్గర కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన సిద్దరామయ్యకు స్వాగతం పలికారు.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App