facebook pixel
chevron_right Technology
transparent
BSNL బంపర్ ఆఫర్, రోజుకు 2.2జీబి అదనపు డేటా పొందే అవకాశం
ప్రభుత్వరంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్, తన ప్రీపెయిడ్ కస్టమర్స్‌ను ఉద్దేశించి బంపర్ ఆఫర్ పేరుతో సరికొత్త ఆఫర్‌ను మార్కెట్లో లాంచ్ చేయబోతోంది. ఈ ఆఫర్ క్రింద వీరు రోజుకు 2.2జీబి అదనపు 3జీ డేటాను పొందే వీలుంటుంది. ఈ ఫెస్టివ్ సీజర్ ఆఫర్‌ను సెప్టంబర్ 16 నుంచి పాన్ ఇండియా అంతటా అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు బీఎస్ఎన్ఎల్ వెల్లడించింది. గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App