facebook pixel
chevron_right Top
transparent
ముంబై లాల్‌బాగ్‌చా రాజాకు హారతి.. ఫోటోలు
మనకు హైదరాబాద్‌లో ఖైరతాబాద్ వినాయకుడు ఎలాగో. ముంబైలో లాల్‌బాగ్‌చా రాజా అలాగన్నమాట. లాల్‌బాగ్‌చా గణపతిని దర్శించుకోవాలంటే గంటల తరబడి క్యూలో వేచి ఉండాల్సిందే. ఒక్కోసారి ఉదయం గణపతి దర్శనానికి వెళ్లిన వారు రాత్రికి గానీ బయటికి రారు. లాల్‌బాగ్‌చా గణపతి దర్శనానికి వచ్చేవాళ్లకు ఎటువంటి అసౌకర్యం లేకుండా ఆహారం కూడా సమయానికి అందిస్తారు. లాల్‌బాగ్‌చా గణపతిని పేద, దనిక తేడా లేకుండా అందరు దర్శించుకుంటారు. బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా లాల్‌బాగ్‌చా గణపతి దర్శనానికి వస్తారు. లాల్‌బాగ్‌చా రాజాకు ప్రతిరోజు హారతి ఇస్తుంటారు. ఇవాళ్టి హారతి సందర్భంగా తీసిన పోటోలు ఇవే.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App