facebook pixel
chevron_right Top
transparent
ఎన్నికల స్ట్రాటజిస్ట్ నుంచి జేడీయూ వరకు: ప్రశాంత్ కిషోర్ కెరీర్ విషయాలు
2019 ఎన్నికలకు ఏ పార్టీ కోసం పనిచేయనని ఇప్పటికే స్పష్టత ఇచ్చారు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. అదే సమయంలో ఇక ప్రజాసేవకే అంకితమవుతానని కూడా చెప్పారు. చెప్పింది చెప్పినట్లుగానే ప్రశాంత్ కిషోర్ చేస్తున్నారు. అయితే ప్రజలకు సేవ చేసేందుకు ఒంటరిగా కాదు. ఒక పార్టీ తీర్థం పుచ్చుకుని మరీ సేవ చేసేందుకు ఈ ఎన్నికల వ్యూహకర్త రంగం సిద్ధం చేసుకున్నారు. అవును ప్రశాంత్ కిషోర్ ఒక రాజకీయ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App