facebook pixel
chevron_right Health
transparent
మధుమేహంతో కూడిన 7 ఊహించని దుష్పరిమాణాల గురించి తెలుసుకోండి !
ఈ రోజుల్లో డయాబెటిస్ (మధుమేహం) అనేది ఒక సాధారణమైన ఆరోగ్య పరిస్థితిగా చెప్పవచ్చు. కొందరికైతే అది ఒక ఇంటి పేరుగా కూడా మారిపోయిందంటే ఆశ్చర్యం లేదు. ఆఖరికి నీకెన్ని కేజీల షుగర్ ఉంది అంటే, నీకెంత అంటూ జోకులు వేసుకునే పరిస్థితిలో ఉన్నారు అనేకులు. ప్రపంచంలో ఉన్న మొత్తం మధుమేహ రోగుల్లో, భారత్ అత్యధిక సంఖ్యలో ఉన్నట్లు అంచనా కూడా వేయబడింది. 2040 సంవత్సరం నాటికి ప్రపంచంలోని డయాబెటీస్ రోగుల సంఖ్య 123 మిలియన్లకి చేరుకుంటుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి కూడా ! ఈ వ్యాధి ఎన్ని సంవత్సరాలుగా మనుగడలో ఉంది, మరియు మారుతున్న ప్రజల జీవనశైలి వంటివి మధుమేహం పెరుగుదలలో కీలకపాత్ర పోషిస్తున్నాయి.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App