facebook pixel
chevron_right Top
transparent
ఎన్నికల వేళ ఉచిత హామీల పాట: స్మార్ట్ ఫోన్ల నుంచి టిఫిన్ బాక్సుల వరకు అన్ని ఫ్రీ..ఫ్రీ..ఫ్రీ
రాజకీయపార్టీలు ఓటర్లకు హామీల వర్షం కురిపిస్తున్నాయి. ఓటర్లను ఆకట్టుకోవడం కోసం భారీ స్థాయిలో వరాలు ప్రకటిస్తున్నాయి. ఈ సారి రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘఢ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కొన్ని కొత్త పథకాలు కూడా ప్రకటిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ల నుంచి ఉచిత డేటా వరకు, టిఫిన్ బాక్స్ నుంచి ఉచిత కరెంట్, ఉద్యోగాల వరకు. ఇలా అన్నీ వరాలు ప్రకటిస్తున్నాయి. అంతేకాదు రోడ్లు, వంతెనలు కూడా నిర్మిస్తామంటూ ఆఫర్‌లు ప్రకటిస్తున్నాయి.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App