facebook pixel
chevron_right Entertainment
transparent
ఫసక్‌ : రియాక్షన్‌ విత్‌ లాట్సాఫ్ ఎమోషన్స్‌
ఓ టీవీ ఇంటర్వ్యూలో సీనియర్‌ నటుడు మోహన్‌బాబు ఫసక్‌ అన్న పదాన్ని వాడిన దగ్గర నుంచి ఆపదం సోషల్‌ మీడియాలో విపరీతంగా ట్రెండ్‌ అవుతోంది. తాజాగా ఈ విషయంపై మంచు హీరో మనోజ్‌, నటి నిధి అగర్వాల్‌ల మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. నిధి 'ఈ ఫసక్‌ ఏంటి. ఇలాంటి పదాన్ని నేను ఎప్పుడూ వినలేదు. కానీ ఇప్పుడు చాలా చోట్ల ఈ పదాన్ని చూస్తున్నా'అంటూ ట్వీట్ చేశారు. వెంటనే స్పందించిన మంచు వారి చిన్నబ్బాయి మనోజ్‌ 'ఫసక్‌ అంటూ ఎమోషన్స్‌ తో వచ్చే రియాక్షన్‌, నా ఇంగ్లీష్ తప్పయితే క్షమించు. పూర్తిగా అర్ధమే తప్పనుకుంటే మన్నించు. ఫసక్‌' అంటూ రిప్లై ఇచ్చారు. మనోజ్‌కు రిప్లై ఇచ్చిన నిధి 'మనోజ్.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App