facebook pixel
chevron_right Top
transparent
చూద్దాం: చంద్రబాబుకు అరెస్ట్ వారెంట్ అందలేదా? సీఎం ఏం చేస్తారు?
2010 నాటి బాబ్లీ ప్రాజెక్టు కేసులో మహారాష్ట్ర ధర్మాబాద్ కోర్టు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సహా 16 మందికి నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ నోటీసులు ఇంకా చంద్రబాబుకు అందలేదని తెలుస్తోంది. ఈ నోటీసులు శనివారం వరకు అందలేదని సమాచారం. అరెస్ట్ వారెంటు జారీ అయిన వ్యక్తి ఇతర రాష్ట్రంలో ఉంటే అక్కడి పోలీసులు ఆ వ్యక్తి ఉన్న రాష్ట్రంలోని పోలీసులకు ఈ విషయం తెలియజేస్తారు. సాధారణంగా కోర్టు ఆదేశం మేరకు ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి నిర్ణయించిన తేదీన ఆ కోర్టులో హాజరుపరచాలి. అరెస్ట్ వారెంట్‌లో ట్విస్ట్, నోటీసులిస్తే స్పందించని బాబు: వీడియో కాన్ఫరెన్స్ ద్వారానా?.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App