facebook pixel
chevron_right Technology
transparent
ఈ ట్రిక్స్‌తో యూట్యూబ్ మ్యూజిక్‌‌ను వెతకటం మరింత సులువు
ఏదైనా కొత్త సినిమాకు సంబంధించిన ట్రెలర్ మార్కెట్లో రిలీజ్ అయ్యిందంటే చాలు, వెంటనే ఆ వీడియోను యూట్యూబ్‌లో సెర్చ్ చేసేస్తాం. ఒక్క సినిమా ట్రైలర్ మాత్రమే కాదు కొత్త వీడియో, కొత్త మ్యూజిక్ ఇలా ఏ కొత్త కంటెంట్ ఇంటర్నెట్‌లో లాంచ్ అయినా, ముందుగా మనం వెతికదే యూట్యూబ్‌లోనే. ఇంటర్నెట్ వీడియోల ప్రపంచంలోకి పెను ఉప్పెనలా దూసుకొచ్చిన యూట్యూబ్ జోనర్‌తో సంబంధం లేకుండా అన్నిరకాల కంటెంట్‌లను అప్‌లోడ్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. నేటి ప్రత్యేక కథనంలో భాగంగా యూట్యూబ్ వీడియోస్‌లో మనకు నచ్చిన మ్యూజిక్ ఇంకా సాంగ్స్‌ను ఏ విధంగా సెర్చ్ చేసుకోవచ్చు అనే దాని స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ను ఇప్పుడు తెలుసుకుందాం. గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App