facebook pixel
chevron_right Top
transparent
లకారం ట్యాంక్‌బండ్‌పై 2కె పరుగు
ఈ పరుగు కార్యక్రమంలో కలెక్టర్ ఆర్.వి.కర్ణన్, సబ్ కలెక్టర్ భవేశ్‌మిశ్రా, పురపాలక కమిషనర్ శ్రీనివాస్. భారీ సంఖ్యలో యువత, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ. ఓటు రాజ్యాంగం కల్పించిన హక్కు అన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ నెల 25 వరకు ఓటు నమోదుకు అవకాశం ఉన్నట్లు తెలిపారు.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App