facebook pixel
chevron_right Top
transparent
టీఆర్ఎస్ విజయానికై లండన్‌లో ప్రత్యేక పూజలు
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయాన్ని కాంక్షిస్తూ ఎన్నారై లండన్ టీఆర్ఎస్ శాఖ ప్రత్యేక హోమం నిర్వహించింది. గణపతి నవరాత్రుల్లో భాగంగా హైదరాబాద్ ఫ్రెండ్స్ యూత్ లండన్ ఆద్వర్యంలో లక్ష్మి గణపతి హోమం నిర్వహించారు. ఎన్నారై టీఆర్ఎస్ యూకే కార్యవర్గ సభ్యులు కుటుంబ సమేతంగా పూజకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇటీవల కొండగట్టు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోదైర్యాన్నివ్వాలని ప్రార్థించారు.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App