facebook pixel
chevron_right Sports
transparent
గురిపెడితే బుల్లెట్‌ దిగాల్సిందే
12 ఏళ్లకే జాతీయస్థాయి పోటీలకు ఎంపిక. రా జమహేంద్రవరంలో ఒక ప్రైవేటు పాఠశాలలో ఏడో తరగతి చదువుకుంటున్న నాగదుర్గ మహిత సెలవు రోజుల్లో తండ్రి సహకారంతో గుంటూరులో ఓ అకాడమీకి వెళ్లి రైఫింగ్‌ షూటింగ్‌లో శిక్షణ తీసుకుంటోంది. అక్కడ అంతర్జాతీయ షూటర్‌, మాజీ ఆర్మీ అధికారి ఎన్‌.సుబ్రహ్మణ్యం నేతృత్వంతో రైఫింగ్‌ షూటింగ్‌ తర్ఫీదు పొందుతోంది. అటు క్రీడ రెండింటిని నిర్లక్ష్యం చేయకుండా ప్రతిభ చూపుతోంది. నేషనల్‌ రైఫిల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో ఈ ఏడాది హైదరాబాద్‌ గచ్చిబౌలిలో జరిగిన ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ షూటింగ్‌ యూత్‌ అండ్‌ జూనియర్‌ పోటీలో పాల్గొని ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయిలో నాలుగో స్థానం నిలిచింది. ఫ్రీ నేషనల్‌ పోటీలకు అర్హత సాధించింది.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App