facebook pixel
chevron_right Top
transparent
బీజేపీలో చేరిన మాజీ సిఎస్ ఐవైఆర్ కృష్ణారావు:అమిత్ షా సమక్షంలో పార్టీలో జాయిన్
ఆంధ్రప్రదేశ్ మాజీ ఛీప్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావు అనూహ్యమైన రాజకీయ నిర్ణయంతో అందరినీ ఆశ్చర్యపరిచారు. ఐవైఆర్ వైసిపి లో చేరడం ఖాయమనుకుంటున్న పలువురి అంచనాలను తారుమారు చేస్తూ ఆయన బిజెపిలో చేరారు. తెలంగాణ పర్యటనకు వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో ఆయన బిజెపి పుచ్చుకున్నారు. హైదరాబాద్‌ నోవాటెల్ హోటల్‌లో బస చేసిన అమిత్ షా ను ఐవైఆర్ కృష్ణారావు, ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో కలసి వెళ్లి కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఐవైఆర్ కృష్ణారావుకు బిజెపి కండువా కప్పిన అమిత్ షా ఆయనను తమ పార్టీలోకి ఆహ్వానం పలికారు. చంద్రబాబుకు అరెస్ట్ వారెంట్లు కాక ఇంకేమొస్తాయ్!, 25సార్లు సమన్లు.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App