facebook pixel
chevron_right Top
transparent
మోడీ పెద్దన్న, బాబు చిన్న తమ్ముడు: జగన్‌పైనా వామపక్షాల విసుర్లు, 'జనసేనతోనే..'
కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీడీపీ ప్రభుత్వాలతోపాటు ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపైనా వామపక్ష నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. నూతన రాజకీయ ప్రత్యామ్నాయం కోసం విజయవాడలో శనివారం సీపీఐ, సీపీఎంలు 'మహాగర్జన' పేరిట బహిరంగసభ నిర్వహించాయి. ఈ సభలో సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందా కారాట్‌ ప్రసంగించారు. మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి విజయవాడ.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App