facebook pixel
chevron_right Top
transparent
16 సెప్టెంబర్ 2018 ఆదివారం మీ రాశి ఫలాలు
ఈ రోజు మీ పై అధికారులతో కానీ, సహోద్యోగులతో కానీ, స్నేహ పూర్వకంగా మెలగటం చాలా మంచిది. అనుకోని వివాదాలు జరిగే అవకాశముంటుంది కాబట్టి కోపానికి, ఆవేశానికి తావివ్వకండి. వాద వివాదాలకు దూరంగా ఉండండి. ప్రశాంతంగా ఉండడం చాలా మేలు. మీ జీవిత భాగస్వామితో చాలా ఉత్సాహంగా, ఆనందంగా గడుపుతారు. మీ పిల్లలు మీ ఆనందాన్ని రెట్టింపు చేస్తారు. ప్రయాణం కానీ, దేవాలయ సందర్శన కానీ చేస్తారు. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. అనుకున్న పని ముందుకు సాగుతుంది. ఈ రోజు చాలాకాలం నుంచి వాయిదా పడుతున్న పనులు చేయటానికి అనుకూలంగా ఉంటుంది. వాటిని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు.అలాగే ఉద్యోగంలో మీ పనికి మంచి గుర్తింపు వస్తుంది. దీంతో ఎంతో సంతృప్తి పొందుతారు.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App