facebook pixel
chevron_right Politics
transparent
మహారాష్ట్రలో మజ్లిస్‌-బీబీఎం పొత్తు
మహారాష్ట్రలో వచ్చే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు ఎంఐఎం, భరిపా బహుజన్‌ మహాసంఘ్‌ (బీబీఎం) పార్టీల మధ్య పొత్తు చిగురించింది. ఈ రెండు పార్టీలు 2019లో జరిగే లోక్‌సభ, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాయని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ శనివారం వెల్లడించారు. బీబీఎం అధ్యక్షుడు ప్రకాశ్‌ అంబేడ్కర్‌ అక్టోబర్‌ 2న ఔరంగాబాద్‌లో నిర్వహించే ర్యాలీకి తాను హాజరవుతున్నట్లు తెలిపారు. ఆ ర్యాలీలో సంకీర్ణ కూటమి గురించి ప్రకటిస్తామని ఆయన తెలిపారు.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App