facebook pixel
chevron_right Sports
transparent
భారత బాక్సర్ల పతకాల పంట
అంతర్జాతీయ సిలేసియన్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత మహిళా బాక్సర్లు పతకాల పంట పండించారు. పోలండ్‌లో జరిగిన ఈ టోర్నీలో 6 స్వర్ణాలు, 6 రజతాలు, ఓ కాంస్యంతో ఓవరాల్‌గా 13 పతకాలతో దుమ్మురేపారు. భారత బాక్సర్లు పోటీపడ్డ 13 విభాగాల్లోనూ పతకాలు సాధించి పట్టికలో అగ్రస్థానంలో నిలిచారు. ఫైనల్స్‌లో భారతి 5-0తో ఇజాబెలా (పోలాండ్‌)పై; టింగ్‌మిలా డౌన్‌జెల్‌ 5-0తో ఎలైన (జర్మనీ)పై; సందీప్‌ కౌర్‌ 5-0తో కరోలినా అమ్‌పుల్‌స్కా (పోలాండ్‌)పై; నేహా 3-2తో నికోలినా (లాత్వియా)పై; జైబురా (పోలాండ్‌)పై కోమల్‌ ; లియోన (స్వీడన్‌)పై అర్షి విజయం సాధించి పసిడి పతకాలు సొంతం చేసుకున్నారు.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App