facebook pixel
chevron_right Politics
transparent
మోదీకి ప్రతిబింబమే కేసీఆర్‌: వివేక్‌ థంకా
ప్రజాస్వామ్య గొంతుకను అణచివేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ధోరణి ఒక్కటేనని కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యుడు, ఏఐసీసీ అధికార ప్రతినిధి వివేక్‌ థంకా విమర్శించారు. ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్‌ ప్రతిబింబమని, ఇద్దరి పాలనా నియంతృత్వ పోకడలకు నిదర్శనంగా నిలుస్తోందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో చోటా మోదీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి ప్రభుత్వాలను పారద్రోలి, మార్పు తేవాల్సిన అవసరం ఉందన్నారు. శనివారం కాంగ్రెస్‌ లీగల్‌ సెల్‌ చైర్మన్‌ దామోదర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆర్టీసీ కళాభవన్‌లో 'సేవ్‌ తెలంగాణ చేంజ్‌ తెలంగాణ' పేరుతో రాష్ట్ర స్థాయి సదస్సు జరిగింది.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App