facebook pixel
chevron_right Entertainment
transparent
ట్రైలర్‌ చాలా బాగుంది
ఖయ్యూమ్, తనిష్క్‌ రాజన్, షానీ, ఫృథ్వీరాజ్, సమీర్, లోహిత్‌ ముఖ్య తారలుగా గౌతమ్‌ దర్శకత్వంలో రూపొందిన సినిమా 'దేశంలో దొంగలు పడ్డారు'. అలీ సమర్పణలో సారా క్రియేషన్స్‌ పతాకపంపై రూపొందిన ఈ సినిమా ట్రైలర్‌ను నటుడు చిరంజీవి రిలీజ్‌ చేసి, మాట్లాడుతూ- నా చేతుల మీదగా ఈ సినిమా ట్రైలర్‌ను ఆవిష్కరించడం ఆనందంగా ఉంది. ముందు అలీ నా దగ్గరికి వచ్చి ఖయ్యూమ్‌ నటించిన సినిమా అనగానే ఇదొక కామెడీ సినిమా అనుకున్నాను. కానీ ట్రైలర్‌ చూశాక అర్థం అయ్యింది. ఇది సీరియస్‌ మూవీ అని. ఈ సినిమా ఖయ్యూమ్‌కు కచ్చితంగా ఒక టర్నింగ్‌ పాయింట్‌ అవుతుంది. అతని కెరీర్‌లో ఇది బెస్ట్‌ మూవీ అవుతుంది.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App