facebook pixel
chevron_right Entertainment
transparent
రిలీజ్‌ కాకముందే రీమేక్‌ చేద్దామన్నారు!
సమంత ముఖ్య పాత్రలో పవన్‌ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'యు టర్న్‌'. కన్నడ 'యు టర్న్‌'కి ఇది రీమేక్‌. భూమిక, ఆది పినిశెట్టి, రాహుల్‌ రవీంద్రన్‌ కీలక పాత్రలు చేశారు. శ్రీనివాస చిట్టూరి, రాంబాబు బండారు నిర్మించిన ఈ చిత్రం గురువారం రిలీజైంది. ఈ సందర్భంగా పవన్‌ కుమార్‌ పలు విశేషాలు పంచుకున్నారు. ► బెంగళూర్‌లో జరిగిన ఓ చిన్న సంఘటన ఆధారంగా ఈ కథను తయారు చేశా. మనందరం రోడ్‌ మీద యు టర్న్‌ని పట్టించుకోం. అది పెద్ద తప్పుల్లా భావించం. అలా చేయడం వల్ల పరిణామాలు భయంకరంగా ఉంటే? అనే ఐడియానే ఈ కథ. ► ఈ సినిమాను నేను రీమేక్‌ అనను. ఎందుకంటే చివరి 30 నిమిషాలు చాలా మటుకు మార్చాం.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App