facebook pixel
chevron_right Sports
transparent
సన్నాహక మ్యాచ్‌లకు సై!
రవి శాస్త్రి విజ్ఞప్తికి సీఏ సానుకూలం మెల్‌బోర్న్: సుదీర్ఘ ఇంగ్లండ్ పర్యటనలో ఒకే ఒక్క సన్నాహక మ్యాచ్ ఆడి బొక్కా బోర్లాపడిన భారత్ జట్టు ఇప్పుడు నష్ట నివారణ చర్యలు చేపట్టింది. గతంలో ఎన్నడూ లేనంత బలంగా టీమ్‌ఇండియా ఉందని, ఈసారి సిరీస్ గెలుస్తామని బీరాలు పలికిన చీఫ్ కోచ్ రవిశాస్త్రి ఇప్పుడు బుద్ధిమంతుడిలా మారిపోయాడు. ఈ ఏడాది చివర్లో మొదలయ్యే ఆస్ట్రేలియా పర్యటనలో వీలైనన్ని ఎక్కువ సన్నాహక మ్యాచ్‌లు ఆడేలా షెడ్యూల్‌ను మార్చాలని శాస్త్రి. క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ)కు విజ్ఞప్తి చేశాడు. ఇప్పటికే ఇంగ్లండ్‌లో టెస్టు సిరీస్‌ను చేజార్చుకుని తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న రవి-కోహ్లీ ద్వయం ఆసీస్ టూర్‌లో ఎలాంటి పొరపాట్లకు తావు ఇవ్వొద్దని భావిస్తున్నది. శాస్త్రి చేసిన విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన సీఏ.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App