facebook pixel
chevron_right Entertainment
transparent
జై బోలో గణేశ్‌ మహారాజ్‌కి...జై!
పండగ రోజు షూటింగ్‌లకు కాస్త గ్యాప్‌ ఇచ్చి వినాయక చవితి సెలబ్రేషన్స్‌ను గ్రాండ్‌గా జరుపుకున్నారు బాలీవుడ్‌ సినీ తారలు. ఇంట్లో పండగ చేసుకుని ఇరుగింటికి పొరుగింటికి కూడా వెళ్లారు. ఈ తొమ్మిది రోజులూ బాలీవుడ్‌లో ఇలా సందడి సందడిగా ఉంటుంది. సల్మాన్‌ ఖాన్‌ సోదరి అర్పితా ఖాన్‌ అయితే ఘనంగా పూజా కార్యకమాలు ఏర్పాటు చేసి, ఇండస్ట్రీ ప్రముఖులను ఆహ్వానించారు. కత్రినా కైఫ్, ఆమె చెల్లి ఇసబెల్లా కైఫ్, సంజయ్‌దత్, ఆయన సతీమణి మాన్యతా దత్, సోహా అలీఖాన్, సల్మాన్‌ ప్రేయసి లూలియా వంటూర్, షారుక్‌ ఖాన్, ఆయన సతీమణి గౌరీ ఖాన్‌. ఇలా చాలా మంది స్టార్స్‌ అర్పితాఖాన్‌ అండ్‌ ఆయుష్‌ శర్మల ఇంటి వినాయకుడ్ని సందర్శించారు. ఈ ప్రముఖులు కొన్ని కెమెరా కళ్లకు చిక్కారు.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App