facebook pixel
chevron_right Business
transparent
క్యాడ్‌ను కంట్రోల్ చేయడం అంత సులువు కాదు
ఎఫ్‌ఐఈవో ప్రెసిడెంట్ గణేష్ గుప్తా. న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15: కేవలం ఎగుమతులను ప్రోత్సహించడం ద్వారా కరెంట్ ఖాతా లోటు(క్యాడ్)ను కట్టడి చేయడం అంతసులువు కాదని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్(ఎఫ్‌ఐఈవో) అభిప్రాయపడింది. దిగుమతులకు కళ్లెం వేయడం ద్వారా క్యాడ్ పెరుగుతది తప్పా. తగ్గదని, మరోవైపు రూపాయి పతనం కొనసాగే ప్రమాదం ఉన్నదని ఎఫ్‌ఐఈవో ప్రెసిడెంట్ గణేష్ గుప్తా తెలిపారు. దిగుమతులను కట్టడి చేయడం ద్వారా స్వదేశీ వస్తువులకు, మేక్ ఇన్ ఇండియాకు ఊతమిస్తాదని అనుకోవడం లేదని ఆయన పీటీఐకి చెప్పారు. జీడీపీలో క్యాడ్ 2.5 శాతం స్థాయిలో ఉంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న ఆయన. భారత్‌లో ఫారెక్స్ నిల్వలు భారీగా ఉన్నాయని, ముఖ్యంగా వచ్చే పది నెలలకు సరిపడా ఉన్నాయన్నారు.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App